High Debt, Freebies Galore | Indian States May Soon Face Lanka like Crisis

ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 5 రాష్ట్రాల అప్పుల పరిస్థితి…. ఆందోళనకరంగా ఉందని “ది ప్రింట్” సంచలనాత్మక కథనం ప్రచురించింది. అధికారిక అప్పుల ఆధారంగా……. ఆ జాబితాలో….. ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. కార్పొరేషన్ల రుణాలు, వాస్తవ లెక్కలు, ఇతర భారాలు లెక్కిస్తే……… ఏపీనే మొదటి స్థానంలో ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇప్పడే మేల్కోకపోతే…

High Debt, Freebies Galore |  Indian States May Soon Face Lanka like Crisis

Source

0
(0)

ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 5 రాష్ట్రాల అప్పుల పరిస్థితి…. ఆందోళనకరంగా ఉందని “ది ప్రింట్” సంచలనాత్మక కథనం ప్రచురించింది. అధికారిక అప్పుల ఆధారంగా……. ఆ జాబితాలో….. ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. కార్పొరేషన్ల రుణాలు, వాస్తవ లెక్కలు, ఇతర భారాలు లెక్కిస్తే……… ఏపీనే మొదటి స్థానంలో ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇప్పడే మేల్కోకపోతే శ్రీలంక గతి తప్పదని హెచ్చరిస్తున్నారు
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

0 / 5. 0