YSRCP Pushing Andhra Pradesh Into Debt-Trap | PCC chief Sailajanath | అప్పులప్రదేశ్‌గా మారింది

జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్…. అప్పులప్రదేశ్ గా మారిందని….. పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడమే జగన్ పనిగా పెట్టుకున్నారని… అవసరమైతే రోడ్లు కూడా అమ్మేస్తారని ఎద్దేవా చేశారు. నెల్లూరు కోర్టులో కీలక కేసులో సాక్ష్యాలు చోరీకి గురికావడం… అరాచక పాలనకు పరాకాష్టగా అభివర్ణించారు. #EtvAndhraPradesh #LatestNews #NewsOfTheDay #EtvNews —————————————————————————————————————————- ☛ Download…

YSRCP Pushing Andhra Pradesh Into Debt-Trap | PCC chief Sailajanath | అప్పులప్రదేశ్‌గా మారింది

Source

0
(0)

జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్…. అప్పులప్రదేశ్ గా మారిందని….. పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడమే జగన్ పనిగా పెట్టుకున్నారని… అవసరమైతే రోడ్లు కూడా అమ్మేస్తారని ఎద్దేవా చేశారు. నెల్లూరు కోర్టులో కీలక కేసులో సాక్ష్యాలు చోరీకి గురికావడం… అరాచక పాలనకు పరాకాష్టగా అభివర్ణించారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

0 / 5. 0